మహాధర్నాలో పాల్గొన్న వైయస్ జగన్

విశాఖపట్నంః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సేవ్  విశాఖ మహాధర్నాలో పాల్గొన్నారు. వస్తూనే ధర్నా వేదిక వద్ద మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  టీడీపీ నేతల భూకుంభకోణాలను నిరసిస్తూ జీవీఎంసీ ఎదుట వైయస్సార్సీపీ చేపట్టిన ఈ మహాధర్నాకు ప్రజలు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. 

Back to Top