వైయస్‌ జగన్‌ పరామర్శ

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కనుమూరి రాజాబాబు, శివాజీరాజాలను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఇటీవలే కనుమూరి రాజాబాబుకు మాతృవియోగం కలిగింది. సావిత్రమ్మ మృతి పట్ల వైయస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

 
Back to Top