14వ రోజు పాదయాత్ర ప్రారంభం

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 14వ రోజు పాద‌యాత్ర ఇవాళ ఉద‌యం ప్రారంభ‌మైంది.కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం గోరుగుట్ల నుంచి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర మొద‌లుపెట్టారు. ఉదయం 9 గంటలకు షైక్‌షావలీ దర్గాను చేరుకున్నారు. 
Back to Top