చంద్రబాబుకు వైయస్ జగన్ బహిరంగ లేఖ

హైదరాబాద్ః చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడాన్ని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ 33 నెలల కాలంలో నిరుద్యోగులకు బకాయి పడిన మొత్తాన్ని ఇవ్వడంతో పాటు, కోటి 75 లక్షల ఇళ్లకు కుల, మత, ప్రాంతాలకతీతంగా నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైయస్ జగన్ సీఎంకు బహిరంగ లేఖ రాశారు. వైయస్ జగన్ రాసిన లేఖ సారాంశం

Back to Top