పాత్రికేయుల‌కు వైయ‌స్‌ జగన్‌ శుభాకాంక్షలు

 
హైదరాబాద్‌ : జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా గురువారం పాత్రికేయులకు వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షులు,  ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. భావప్రకటనా స్వేచ్ఛ, ఆలోచన, నిష్పక్షపాతం లాంటివి ఫోర్త్‌ ఎస్టేట్‌ అయిన మీడియాకు వన్నె తెస్తున్నాయని అన్నారు.


Back to Top