శ్రీరాముడి దీవెనలు తెలుగువారందరికీ ఉండాలి


అమరావతి : తెలుగువారందరికీ శ్రీరాముడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం శ్రీరామనవమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

 

Back to Top