వైయస్ జగన్ దీక్షలో పాల్గొనడం సంతోషకరంః శారదా పీఠాధిపతి

ఉత్తరాఖాండ్) రిషికేష్లో నిర్వహించిన చాతుర్మాస్య దీక్షలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్  పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని  విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు.  స్వరూపానందేంద్ర స్వామి మీడియాతో మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలన్న ఉద్దేశ్యంతో వైయస్‌ జగన్‌ దీక్షలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆకాంక్ష నెరవేరాలని వైయస్‌ జగన్‌ యజ్ఞం కూడా చేసినట్టు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top