ముదునూరి సుబ్మమ్మకు వైయ‌స్ జగన్‌ నివాళి


హైద‌రాబాద్‌: పశ్చిమ గోదావరి జిల్లా పత్తేపురంలో మద్య వ్యతిరేక పోరాటం చేస్తూ మరణించిన ముదునూరి సుబ్మమ్మకు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి నివాళుల‌ర్పించారు. సుబ్బ‌మ్మ మ‌ర‌ణ‌వార్తతో వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.   సుబ్బ‌మ్మ‌ మరణానికి చంద్రబాబే బాధ్యులన్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబుకు వైయ‌స్ జ‌గ‌న్ శుక్ర‌వారం బ‌హిరంగ లేఖ రాశారు.
Back to Top