పార్థ‌వ‌రెడ్డి కుటుంబానికి అండ‌గా ఉంటాచిత్తూరు:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వీరాభిమాని చింత‌ల పార్థ‌వ‌రెడ్డి నిన్న రాత్రి అకాల మ‌ర‌ణం పొందారు. ఆయ‌న మృతి ప‌ట్ల‌ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించి, ఓదార్చారు. పార్థ‌వ‌రెడ్డి పిల్ల‌లు కార్తీక్‌, జ‌య‌శ్రీల‌కు ధైర్యం చెప్పారు. పార్థ‌వ‌రెడ్డి కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక వారి పిల్ల‌ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. 
Back to Top