వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అధ్యక్షతన గుంటూరు, కృష్ణా జిల్లా నేతల సమావేశం కొనసాగుతోంది.  జూలై 8,9 తేదీల్లో జరగనున్న పార్టీ ప్లీనరీపై చర్చిస్తున్నారు. విజయవాడలో తొలిసారిగా మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న  పార్టీ ప్లీనరీ ప్రారంభమవుతుంది.

Back to Top