శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ప్రజలందరూ అత్యంత ఉత్సాహంగా జరుపుకునే శ్రీకృష్ణాష్టమి పర్వదినం ధర్మానికి స్ఫూర్తిగా నిలుస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైయస్‌ జగన్‌ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Back to Top