కాకినాడకు వైయస్ జగన్

తూర్పుగోదావరిః వైయస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నేడు కాకినాడలో పర్యటిస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న జననేతకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాకినాడకు వైయస్ జగన్ రాకతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

తాజా వీడియోలు

Back to Top