రెండో రోజు కొనసాగుతున్న వైయస్ జగన్ జలదీక్ష

కర్నూలుః తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా, టీడీపీ సర్కార్ అలసత్వాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన జలదీక్ష రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న జననేతకు రాష్ట్ర ప్రజానీకమంతా మద్దతుగా నిలిచింది. వైయస్ జగన్ కు సంఘీభావం తెలిపేందుకు కర్నూలుకు కదం తొక్కుతున్నారు. తండోపతండాలుగా ప్రజలు తరలివస్తుండడంతో కర్నూలు జనసంద్రమైంది.


To read this article in English: http://bit.ly/1rQIm3Z 

Back to Top