వైయస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానం

హైదరాబాద్ః వైయస్సార్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానించేందుకు వైయస్సార్సీపీ మీ చెంతకు వస్తోందని అన్నారు. వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వాములు కావాలని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నానని వైయస్ జగన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కోటి కుటుంబాలు ఏకం కానున్నాయి. ప్రతి ఇళ్లు వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వామ్యం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన వస్తోంది.


డిజిటల్ రిజిస్ట్రేషన్:  http://www.ysrkutumbam.com/
తాజా ఫోటోలు

Back to Top