పొగాకు రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి

పశ్చిమగోదావరి(జంగారెడ్డి గూడెం): ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు స్వయంగా తెలుసుకుంటున్నారు. ఈసందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తూ వారి కష్టాలను వింటున్నారు. తీవ్ర ఆందోళనలో ఉన్న పొగాకు రైతులకు ప్రతిపక్ష నేత అండగా నిలిచారు.

తాజా ఫోటోలు

Back to Top