వైఎస్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌) ఉభ‌య రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ శ్రీరామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అటు భ‌ద్రాచ‌లంలోనూ, ఇటు ఒంటిమిట్ట‌లోనూ.. అన్ని గ్రామాల్లోనూ ప్ర‌జ‌లు శ్రీరామ న‌వ‌మిని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ప్ర‌జ‌లంద‌రికీ శుభాలు క‌లిగేలా సీతారాముల ఆశీస్సులు ల‌భించాల‌ని కోరుకొన్న‌ట్లు వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.
Back to Top