వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడమే శరణ్యం

తూర్పు గోదావరి: చంద్రబాబు మోసాలను ఇంకా భరించడం ప్రజలకు భారం అవుతుందని, ఈ పరిస్థితుల్లో  రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడమే శరణ్యమని వైయస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ అన్నారు. పెద్దాపురంలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యావత్తు తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని నేడు  రుజువైందన్నారు
Back to Top