మోత్కూరులో రైతులతో వైయస్ జగన్

కర్నూలుః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ వెలుగోడు మండలం మోత్కూరులో పర్యటిస్తున్నారు. వరి చేలోకి వెళ్లి ధాన్యం మద్దతు ధరపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర  లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top