కొత్త సంవత్సర శుభాకాంక్షలు: వైఎస్ జగన్

నూతన సంవత్సరాది సందర్భంగా
ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైెఎస్ జగన్ శుభాకాంక్షలు
చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరం ప్రపంచ
వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి, తెలుగు రాష్ట్రాల వారికి చిరస్మరణీయం
కావాలి. ఇంటింటా ఆనందాలు నిండాలి. అందరికీ శుభాలు కలగాలంటూ వైఎస్ జగన్
శుభాకాంక్షలు తెలిపారు. 
Back to Top