పోలవరం నిర్వాసితుల దీక్షకు వైయస్ జగన్ సంఘీభావం

పశ్చిమగోదావరి జిల్లా(కుకునూరుపల్లి): ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్సీపీ  అధ్యక్షుడు వైయస్ జగన్ కుకునూరుపల్లికి వచ్చారు. అక్కడ పోలవరం నిర్వాసితుల దీక్షకు వైయస్ సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా వారు తమ ఆవేదనను వైయస్ జగన్ కు చెప్పుకున్నారు. అండగా ఉంటానని, అధైర్యపడొద్దని వైయస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని నిర్వాసితులకు భరోసా కల్పించారు.

Back to Top