వైయస్ జగన్ ఈస్టర్ శుభాకాంక్షలు

ఈస్టర్ పర్వదినం సందర్భంగా వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు.  పునరుద్ధానుడైన ఏసు క్రీస్తు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి లభించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలోనూ  ప్రేమ శాంతి చేకూరాలని కోరారు.

Back to Top