నంద్యాలలో పదవ రోజు వైయస్ జగన్ ప్రచారం

నంద్యాల: వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాల ప్రచారం పదవరోజుకు చేరుకుంది. నేడు పట్టణంలోని సాయిబాబానగర్‌ ఆర్చి సెంటర్‌ నుంచి వైయస్ జగన్ రోడ్ షో ప్రారంభించున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి గురువారం తెలిపారు. అక్కడి నుంచి దేవనగర్‌ క్రాస్‌రోడ్, వెంకటేశ్వర స్టోర్, పార్కురోడ్‌ సెంటర్, నాగులకట్ట సెంటర్, దేవనగర్‌ సెంటర్, మసీదుసెంటర్, బేతెలు చర్చి సెంటర్‌  వరకు రోడ్‌షో కొనసాగుతుందని వెల్లడించారు.

Back to Top