ప్రకాశం జిల్లా దోర్నాలలో వైయస్ జగన్

కర్నూలుః కర్నూలు జిల్లాలో రెండో రోజు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది.  శ్రీశైలంలో పర్యటన ముగించుకొని వైయస్ జగన్ ప్రకాశం జిల్లా దోర్నాలకు చేరుకున్నారు. స్థానికంగా ప్రియతమ నేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ మోసపూరిత పాలనపై వైయస్ జగన్ ధ్వజమెత్తారు.

Back to Top