ప్రకాశం కలెక్టరేట్ వద్ద వైయస్ జగన్ ధర్నా

ప్రకాశం వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్  జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైయస్ జగన్ పాల్గొన్నారు. వైయస్ జగన్ రాక నేపథ్యంలో వైయస్సార్సీపీ శ్రేణులు ధర్నాస్థలికి భారీ ర్యాలీ తీశాయి.   పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు సర్కార్ తీరును ఎండగట్టనున్నారు.

తాజా ఫోటోలు

Back to Top