తమ్మినేనికి వైఎస్ జగన్ పరామర్శ

హైదరాబాద్: తమ్మినేని సీతారాం తల్లి ఇందుమతమ్మ గత అర్థరాత్రి ఆముదాలవలస మండలం స్వగ్రామం తొగరంలో కన్నుమూశారు . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఆ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాంను ఫోన్లో పరామర్శించారు. తమ్మినేని కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.
Back to Top