వైయస్ జగన్ పరామర్శ

కర్నూలుః వైయస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అంబటి శివప్రసాద్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.  వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అంబటి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు.

Back to Top