వెంకట్రామిరెడ్డికి వైయస్ జగన్ పరామర్శ

అనంతపురం :వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి మాతృవియోగం కలిగింది.  వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనంత వెంకట్రామిరెడ్డిని ఫోన్ లో పరామర్శించారు. వెంకట్రామిరెడ్డి తల్లి వెంకట సుబ్బమ్మ మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తల్లి వెంకట సుబ్బమ్మఇవాళ ఉదయం (80) మృతి చెందారు. కాగా ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 
Back to Top