వసంతరావు కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ జగన్

కర్నూలుః జిల్లాలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. సున్నిపెంటలో పార్టీ నేత వసంతరావు కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.  2015లో వసంతరావును టీడీపీ వర్గీయులు దారుణంగా హతమార్చారు.

Back to Top