బోయరేవులలో వెంకటేశ్వర్లు కుటుంబానికి పరామర్శ

కర్నూలుః అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శిస్తున్నారు. మూడవ రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా  శ్రీశైలం నియోజకవర్గం బోయరేవులలో రైతు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించారు.  అండగా ఉంటానని అధైర్యపడొద్దని వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.

Back to Top