అవార్డు గ్రహీతలకు వైయస్ జగన్ అభినందనలు

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించిన పాపినేని శివశంకర్‌, గురు ప్రసాద్ రావులను వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అభినందించారు.  ఫిబ్రవరిలో అవార్డును ప్రదానం చేయనున్నారు.

తాజా ఫోటోలు

Back to Top