మాజీ ఎంపీ ఆనంద‌గ‌జ‌ప‌తి రాజు మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం


హైద‌రాబాద్‌) ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మాజీ ఎంపీ ఆనంద గ‌జ‌ప‌తి రాజు మృతి ప‌ట్ల వైఎస్సార్సీపీ అధ్య‌క్షులు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ సంతాపం వెలిబుచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాద ప‌డుతున్న ఆనంద గ‌జ‌ప‌తి రాజు శ‌నివారం విశాఖ లో క‌న్నుమూశారు. ఆయ‌న అందించిన సేవ‌ల్ని వైఎస్  జ‌గ‌న్ గుర్తు చేసుకొన్నారు. 
Back to Top