రైతు కుటుంబాలకు పరామర్శ

అనంతపురం) ప్రతిపక్ష
నాయకుడు, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అయిదో విడత రైతు భరోసా యాత్రలో
ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మొదట రోజు సాయంత్రం చింతల చెరువు
గ్రామంలో నారాయణ రెడ్డి  కుటుంబాన్ని జన
నేత పరామర్శించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకొన్నారు.
ధైర్యం కోల్పోవద్దని నొక్కి చెప్పారు. రైతుకుటుంబాలకు భరోసా కల్పించారు.  ఈ సందర్భంగా స్థానికులతో ఆయన కొద్ది సేపు
మాట్లాడారు.

 

Back to Top