దేవినేని నెహ్రూ మృతికి సంతాపం

హైదరాబాద్ః దేవినేని నెహ్రూ మృతి పట్ల వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సంతాపం తెలిపారు. నెహ్రూ కుమారుడు అవినాష్ ను వైయస్ జగన్ ఫోన్ లో పరామర్శించారు. దేవినేని కుటుంబానికి వైయస్ జగన్ తన ప్రగాడ సానుభూతి తెలిపారు. నెహ్రూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Back to Top