ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుకు పితృవియోగం

కృష్ణా: నూజివీడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు తండ్రి మృతి చెందారు. గుండెపోటుతో ఎమ్మెల్యే తండ్రి మేకా వెంకట శ్వేతా చలపతి గోపాల అప్పారావు (90) కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. 

తాజా ఫోటోలు

Back to Top