వైయస్ జగన్ సంతాపం

హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్‌ మృతి పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శివశంకర్‌ సేవలను గుర్తు చేసుకున్నారు.  కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివశంకర్‌ సోమవారం తన నివాసంలో మరణించారు. శివశంకర్‌ కేంద్రమంత్రితో పాటు, సిక్కిం గవర్నర్‌గా కూడా పనిచేశారు.

Back to Top