కనూగాంధీ మృతిపట్ల వైయస్ జగన్ సంతాపం

హైదరాబాద్ః మహాత్మాగాంధీ మనుమడు కనూగాంధీ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం తెలిపారు. సూరత్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కనూగాంధీ మరణించారు.

Back to Top