వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

హైదరాబాద్ః  ప్ర‌ముఖ సంగీత‌కార‌ణి, గాయ‌కురాలు వింజమూరి సీతాదేవి మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన సంతాపం తెలిపారు.  ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. సీతాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సంగీతకారిణిగా, గాయకురాలిగా ఆమె తెలుగు జాన‌ప‌ద సంగీతానికి ఎంతో కృషి చేశారని వైయస్ జగన్ పేర్కొన్నారు.

Back to Top