వైయస్ జగన్ సంతాపం

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు ప్రమాద ఘటనపై  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి చెందారు. పిన్నమనేని సతీమణి సత్యవాణి, డ్రైవర్ మృతి పట్ల  వైయస్ జగన్ సంతాపం తెలిపారు.  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పిన్నమనేని వెంకటేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. కర్నూలు జలదీక్షలో ఉన్న వైయస్ జగన్ ప్రమాదవార్త విని షాక్ కు గురయ్యారు.  

Back to Top