వైఎస్ జగన్ పరామర్శ

ప్రకాశం: ప్రత్యర్థుల దాడిలో హతమైన వైఎస్సార్సీపీ సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. సంతమాగులూరు  సర్పంచ్‌ గడ్డం వెంకటరెడ్డి(45)పై ప్రత్యర్థులు దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఆరుబయట చెట్టు కింద కూర్చున్న వెంకట్ రెడ్డిపై అదే  గ్రామానికి చెందిన ఆరుగురు గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు.

Back to Top