యువభేరి ప్రాంగణంలో వైయస్ జగన్

కర్నూలుః ప్రతిపక్ష నేత, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యువభేరి ప్రాంగణం చేరుకున్నారురు. గుత్తి జాతీయ రహదారిలోని వీజేఆర్‌ కన్వెన్షన్‌  సెంటర్‌ కిక్కిరిసిపోయింది.  విద్యార్థులు, యువత యువభేరి కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. ప్రత్యేక హోదాపై వైయస్‌ జగన్‌  యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని ఎండగట్టనున్నారు. 
 
 
 
Back to Top