నిడమర్రు చేరుకున్న వైయస్ జగన్

అమరావతిః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నిడమర్రు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

Back to Top