అసెంబ్లీలో ఇలా

అమరావతిః మ‌హ‌నేత వైయ‌స్ఆర్ మ‌ళ్లీ గుర్తుకు వ‌చ్చారు. ఆ రాజ‌సం.. ఆ ఠీవీ చూస్తే అచ్చం రాజ‌న్నను త‌ల‌పించారు. ఏపీ అసెంబ్లీలో బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్  బ‌డ్జెట్ లెక్క‌ల‌ను ఆసక్తిగా చూశారు.  ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 


Back to Top