వైయస్‌ జగన్‌ దమ్మున్న నాయకుడు -వరుదు కళ్యాణి

విశాఖ:  మాట తప్పని, మడమ తిప్పని నాయకుడి వైపు నిలుద్దామని, వెన్నుపొటు పొడిచిన చంద్రబాబుకు గుణపాఠం చెబుదామని వరుదు కళ్యాణి పిలుపునిచ్చారు. నర్సీపట్నం సభలో ఆమె మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ దమ్మున్న నాయకుడని కొనియాడారు. చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడితే జగనన్న ఎదురు నిలబడి పోరాటం చేశారన్నారు. 
Back to Top