విజ‌య‌వాడలో వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు

విజయవాడ: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుక‌లు గురువారం ఉదయం విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. వేడుక‌ల్లో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ సీనియ‌ర్ నేత‌లు కొలుసు పార్థ‌సార‌ధి,  మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పైలా సోమినాయుడు, పుణ్యశీల, శేఖర్‌రెడ్డితోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Back to Top