గవర్నర్ కు వైయస్ జగన్ శుభాకాంక్షలు

హైదరాబాద్ః తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆయనకు  శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Back to Top