గ్రంధి శ్రీనివాస్‌ను ఆశీర్వదించండిభీమవరం ప్రజలకు వైయ‌స్ జగన్‌ పిలుపు  
పశ్చిమగోదావరి :  రానున్న ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను మీరంతా ఆశీర్వదించాలని, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గాదిరాజు సుబ్బరాజును గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా  భీమవరంలో భారీ బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్ అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.   

Back to Top