'కర్నూలులో పెళ్లికి హాజరైన వైఎస్ జగన్'


కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం కర్నూలుకు విచ్చేశారు. నగరంలోని విశ్వభారతి హాస్పిటల్స్ అధినేత కాంతారెడ్డి, అనురాధ దంపతుల కుమార్తె నిహారిక వివాహం.. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన మల్లపు శివశంకర్‌రెడ్డి, ఉషాప్రియ దంపతుల కుమారుడు హితేశ్‌రెడ్డితో జరిగింది.పెళ్లికి విచ్చేసిన వైఎస్ జగన్‌ వధూవరులను ఆశీర్వదించారు.

వివాహం అనంతరం జగన్ హైదరాబాద్ కు చేరుకున్నారు.
Back to Top