నిర్వాసితుల సభకు హాజరైన వైయస్ జగన్

శ్రీకాకుళంః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హీరమండలంలోని నిర్వాసితుల సభకు హాజరయ్యారు. వైయస్ జగన్ వేదిక వద్దకు వస్తున్న సందర్భంగా జనం జేజేలు పలికారు.  జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top