అంబేద్కర్ జయంతి వేడుకల్లో వైయస్ జగన్

వైయస్ఆర్ జిల్లాః వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ రేపు ఉదయం 9 గంటలకు పులివెందులలో డా. బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం చినీ తోటలను పరామర్శిస్తారు. రెండ్రోజుల పాటు వైయస్ జగన్ జిల్లా పర్యటన కొనసాగుతుంది.

Back to Top