వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రగాడ


హైదరాబాద్‌:  వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు  వైయ‌స్ఆర్ సీపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాష్ట్ర కార్యదర్శిగా ప్రగాడ నాగేశ్వరరావు నియమితులయ్యారు. నాగేశ్వరరావు  విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గానికి చెందిన నాయ‌కుడు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. 
Back to Top